MLA Rajaiah vs Sarpanch Navya: మళ్లీ తెరపైకి ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య పంచాయితీ
MLA Rajaiah vs Sarpanch Navya: పోలీసులకు ఎలాంటి ఆధారాలు సమర్పించని నవ్య
MLA Rajaiah vs Sarpanch Navya: ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య పంచాయితీ మళ్లీ తెరపైకి వచ్చింది. నవ్య పోలీసులకు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదన్నట్లు తెలుస్తోంది. దీంతో నవ్య ఆరోపణల్లో వాస్తవాలు లేవంటూ పోలీసులు తేల్చారు. జాతీయ మహిళా కమిషన్‌కు పోలీసులు నివేదిక సమర్పించారు.