ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి భద్రత పెంపు.. బుల్లెట్ ప్రూఫ్ వాహనం.. 4+4 సిబ్బందితో భద్రత..
MLA Jeevan Reddy: ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి భద్రత పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
MLA Jeevan Reddy: ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి భద్రత పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది. 4+4 సిబ్బందితో భద్రత కల్పిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఇటీవల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఆయన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.