ఆసిఫాబాద్ జిల్లాలో గుండి బ్రిడ్జ్‌ను పరిశీలించిన మంత్రి సీతక్క

Minister Seethakka: వర్షాకాలం వచ్చేలోగా బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ

Update: 2024-03-15 08:00 GMT

ఆసిఫాబాద్ జిల్లాలో గుండి బ్రిడ్జ్‌ను పరిశీలించిన మంత్రి సీతక్క 

Minister Seethakka: గుండి బ్రిడ్జి పనులు పూర్తి చేసి.. వినియోగంలోకి తీసుకొస్తామని మంత్రి సీతక్క హమీ ఇచ్చారు. ఆసీఫాబాద్ జిల్లా కేంద్రంలోని గుండి పెద్దవాగు బ్రిడ్జిని మంత్రి సీతక్క పరిశీలించారు. వచ్చే వర్షాకాలం లోపు గుండి బ్రిడ్జి పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ బ్రిడ్జ్ పూర్తైతే.. పలు గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు. కాంట్రాక్టర్లకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లిస్తామని.. పనులను వేగంగా పూర్తి చేసి.. బ్రిడ్జ్‌ను వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News