KTR: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేటలో.. చిన్నారులతో సరదాగా గడిపిన మంత్రి కేటీఆర్
KTR: మంత్రి కేటీఆర్ చిన్నారులతో సరదాగా గడిపారు.
KTR: మంత్రి కేటీఆర్ చిన్నారులతో సరదాగా గడిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేటలో పర్యటించిన కేటీఆర్.. అక్కడి పిల్లలతో ముచ్చటించారు. పెద్దయ్యాక ఏం అవుతారంటూ కేటీఆర్ అడగ్గా.. డాక్టర్, పోలీస్ అంటూ చెప్పారు పిల్లలు. దాంతో పొలిటిషన్ అయి నాకు పోటీ వస్తావేమో అనుకున్నానంటూ పిల్లలతో కాసేపు సరదాగా మాట్లాడారు కేటీఆర్. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.