Medaram Jatara: సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి తరలివస్తున్న భక్తులు.. లైవ్ అప్ డేట్స్

Medaram Jatara: జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు

Update: 2024-02-23 05:31 GMT

Medaram Jatara: సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి తరలివస్తున్న భక్తులు.. లైవ్ అప్ డేట్స్ 

Medaram Jatara: వనదేవతలు కొలువై ఉన్న మేడారానికి భక్తులు పోటెత్తారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకోవడానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. మేడారానికి చేరుకున్న భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల గద్దె వద్దకు చేరుకుని పసుపు, కుంకుమ, ఎత్తుబెల్లం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో సమ్మక్క దేవత గద్దె వద్ద భక్త జన సందోహం నెలకొన్నది. భక్తులు పెద్దసంఖ్యలో తరలి రావడంతో జాతర పరిసరాలు రద్దీగా మారాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.

Full View


Tags:    

Similar News