దుబ్బాక, గ్రేటర్‌ ఓటమిపై చర్చించుకుంటాం : మధుయాష్కీ

కొత్త సారధి ఎంపిక పార్టీలో మెజారిటీ నేతల అభిప్రాయంపై ఆధారపడి ఉందని అన్నారు ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ. కష్టకాలంలో పార్టీని లీడ్‌ చేయడంతో పాటు.. సీనియర్లను కలుపుకుంటూ పోయే నేత అయితే బెటర్‌ అని ఆయన అన్నారు

Update: 2020-12-09 08:06 GMT

కొత్త సారధి ఎంపిక పార్టీలో మెజారిటీ నేతల అభిప్రాయంపై ఆధారపడి ఉందని అన్నారు ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ. కష్టకాలంలో పార్టీని లీడ్‌ చేయడంతో పాటు.. సీనియర్లను కలుపుకుంటూ పోయే నేత అయితే బెటర్‌ అని ఆయన అన్నారు. అధికారపార్టీతో కుమ్మక్కయ్యే వారితో కాంగ్రెస్‌కు నష్టమని ఆయన చెప్పారు. ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా తెలంగాణ ఏర్పాటునకు సోనియా సహకరించారన్నారు. కోర్‌ కమిటీ సమావేశంలో దుబ్బాక, గ్రేటర్‌ ఓటమిపై కూడా చర్చించుకుంటామని అన్నారు మధు‍యాష్కీ.

Tags:    

Similar News