Hyderabad: నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటున్నాం - కేటీఆర్
Hyderabad: ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రింగ్ మెయిన్ ప్రాజెక్టు చేపట్టాం- కేటీఆర్
Hyderabad: తాగు,సాగునీటికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు మంత్రి కేటీఆర్. ఒకప్పుడు హైదరాబాద్‌లో ఎండాకాలం వస్తే కుండలు, బిందెల ప్రదర్శనలు జరిగేవని.. తెలంగాణ వచ్చాక ఆ పరిస్థితులు మారాయన్నారు. నగరంలో 2050 వరకు నీటి సమస్య తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.