KTR: 'పోస్ట్‌కార్డ్‌' ఉద్యమం.. కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ ఉత్తరం

KTR: ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి పోస్ట్‌ కార్డ్ ఉద్యమానికి కేటీఆర్‌ మద్దతు

Update: 2023-04-27 12:04 GMT

KTR: ‘పోస్ట్‌కార్డ్‌’ ఉద్యమం.. కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ ఉత్తరం 

KTR: నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి చేపట్టిన పోస్ట్‌ కార్డ్ ఉద్యమానికి మంత్రి కేటీఆర్‌మద్దతు తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరుతూ చేపట్టిన ఈ ఉద్యమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్‌ ఉత్తరం రాశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని అభినందించారు.

Tags:    

Similar News