KTR: కేసీఆర్ పోరాటం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది

KTR: విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణను తాత్కాలికంగా నిలిపేసింది

Update: 2023-04-13 08:59 GMT

KTR: కేసీఆర్ పోరాటం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది

KTR: కేసీఆర్ పోరాటం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గిందన్నారు మంత్రి కేటీఆర్. ఎలా ప్రైవేటీకరిస్తారో చూస్తామని ముందడుగు వేసి.. సింగరేణి అధికారులను అధ్యయనానికి పంపారు. ఆ వెంటనే ప్రైవేటీకరణను తాత్కాలికంగా నిలిపేస్తున్నామనే ప్రకటన వచ్చిందని తెలిపారు కేటీఆర్.

Tags:    

Similar News