Jeevan Reddy: తప్పు చేసి దేవుని మీద ప్రమాణం చేస్తే ఒప్పయిపోతుందా?
Jeevan Reddy: ఆపరేషన్ ఆకర్ష్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలి
Jeevan Reddy: తప్పు చేసి దేవుని మీద ప్రమాణం చేస్తే ఒప్పాయిపోతుందా అంటూ బీజేపీ నేతలను ప్రశ్నించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఉప ఎన్నిక సమయంలో జరిగిన ఆపరేషన్ ఆకర్ష్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.