Etela Rajender: హైకోర్టును ఆశ్రయించిన జమున హ్యాచరీస్
Etela Rajender: జమున హ్యాచరీస్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.
Etela Rajender: జమున హ్యాచరీస్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. కలెక్టర్ ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా ఉందంటూ పిటిషన్ దాఖలు చేసింది జమున హ్యాచరీస్. తమకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా అక్రమంగా.. జమునా హ్యాచరీస్‌లోకి వెళ్లి విచారణ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక అచ్చంపేటలో తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి సర్వే చేశారని పిటిషన్ వేసింది జమున హ్యాచరీస్.