HYDRA: ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతతో హాట్‌టాపిక్‌గా హైడ్రా

HYDRA: 111 జీవో తమ పరిధిలోకి రాదంటున్న హైడ్రా

Update: 2024-08-25 04:30 GMT

HYDRA: ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతతో హాట్‌టాపిక్‌గా హైడ్రా

HYDRA: చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాల పని పట్టడమే టార్గెట్‌గా హైడ్రా దూకుడు పెంచింది. అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లతో విరుచుకుపడుతోంది.కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలోని హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తున్నారు. ప్రముఖులు, పార్టీల ముఖ్యనేతలు విమర్శలు చేస్తున్నా.. హైడ్రా అవేవి పట్టించుకోకుండా దూసుకెళ్తోంది.

ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతతో హైడ్రా హాట్‌ టాపిక్‌గా మారింది. హైడ్రా కబ్జారాయుళ్లకు టెన్షన్ పుట్టిస్తుంది. 111 జీవో తమ పరిధిలోకి రాదంటోంది హైడ్రా. మరో 50 భవనాలు కూల్చివేతకు సిద్ధంగా ఉన్నాయంటూ సమాచారం. మరిన్ని కూల్చివేతలకు హైడ్రా రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News