Shamirpet: హైదరాబాద్‌ శామీర్‌పేట్‌ ఫ్లై ఓవర్‌పై అగ్నిప్రమాదం

Shamirpet: భయాందోళనలో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకోని ఫైరింజన్‌

Update: 2023-01-14 07:49 GMT

Shamirpet: హైదరాబాద్‌ శామీర్‌పేట్‌ ఫ్లై ఓవర్‌పై అగ్నిప్రమాదం

Shamirpet: హైదరాబాద్‌ శామీర్‌పేట్‌ ఫ్లై ఓవర్‌పై అగ్నిప్రమాదం జరిగింది. ఓ పెట్రోల్‌ ట్యాంకర్‌ నుంచి మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ఇది గమనించిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే సమాచారం ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఘటనాస్థలానికి ఫైరింజన్‌ చేరుకోనట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News