Jubilee Bus Station: ప్రయాణికులతో రద్దీగా మారిన హైదరాబాద్ బస్ స్టేషన్లు
Jubilee Bus Station: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక బస్సులు నడుపుతోన్న టీఎస్ ఆర్టీసీ
Jubilee Bus Station: సంక్రాంతి పండుగ నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో బస్ స్టేషన్లు రద్దీగా మారాయి. ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ 4 వేల 233 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. వివిధ ప్రాంతాలకు ఈరోజు 50 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 ప్రత్యేక బస్సులు వివిధ ప్రాంతాలకు వెళ్లాయి.