Khammam: డీసీసీబీ బ్యాంకులో భారీ కుంభకోణం

Khammam: రూ.10 కోట్ల నిధుల దుర్వినియోగం * మాజీ ఛైర్మన్ మువ్వా విజయ్‌ బాబుపై కేసు నమోదు

Update: 2021-03-30 03:50 GMT

డీసీసీబీ బ్యాంకు ఖమ్మం (ఫైల్ ఫోటో)

Khammam: ఖమ్మం జిల్లా డిసిసిబి బ్యాంకులో భారీ కుంభకోణం బయటపడింది. 10 కోట్లకు పైగా నిధులను దుర్వినియోగం చేసినట్లు గుర్తించిన బ్యాంక్ సీఈవో.. మాజీ ఛైర్మన్‌, డైరెక్టర్లపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఏ వన్‌గా బ్యాంక్‌ మాజీ ఛైర్మన్ మువ్వా విజయ్‌ బాబును చేర్చారు. మరో 20 మంది మాజీ డైరెక్టర్లపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. 

Full View


Tags:    

Similar News