నాగార్జునసాగర్‌కు భారీగా వరద

Nagarjuna Sagar: క్రమ క్రమంగా పెరుగుతున్న సాగర్ నీటి మట్టం

Update: 2022-07-24 09:10 GMT

నాగార్జునసాగర్‌కు భారీగా వరద

Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌కు ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం క్రస్ట్ గేట్ల ద్వారా లక్షకు పైగా క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ఈ వరద నీరంతా సాగర్‌కు వడి వడిగా పరుగులు పెడుతోంది. ఇదే స్థాయిలో ఎగువ నుంచి వరద వస్తే పది రోజుల్లోగా సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం చేరే అవకాశం ఉంది.

Tags:    

Similar News