TG News: తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై విచారణ
TG News: ఎమ్మెల్యేలు దానం, కడియం, తెల్లంపై అనర్హత వేటు పిటిషన్
TG News: తెలంగాణ హైకోర్టులో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని పిటిషన్ దాఖలు చేశారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, వివేకానంద. అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి.. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్నారు.