Harish Rao: పాపం చంద్రబాబు అరెస్ట్ అయ్యాడు
Harish Rao: కేసీఆర్ నాయకత్వంలో ఐటీతోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి
Harish Rao: పాపం చంద్రబాబు అరెస్ట్ అయ్యాడని మంత్రి హరీశ్ రావు అన్నారు. బాబు ఉన్నప్పుడు ఐటీ ఐటీ అనేవాడని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో ఐటీతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాల్లో కరెంట్ కోతలున్నాయని... తెలంగాణలో కరెంట్ కోతలు లేవని అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచ శివారులో రంగనాయకస్వామి బీ ఫార్మసీ కళాశాలను మంత్రులు హరీశ్, సబిత, ఎంపీ కొత్తకోట ప్రభాకర్‌రెడ్డి కలిసి ప్రారంభించారు.