Telangana: తెలంగాణలో రైతు రుణమాఫీ పై మార్గదర్శకాలు విడుదల
Telangana: తెలంగాణలో భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రూ.2 లక్షల రుణమాఫీ
Telangana: రైతు రుణమాఫీపై మార్గదర్శకాలు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ వర్తిస్తుంది. స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే ఈ పథకం వర్తింస్తుంది. 12-12-2018 నుంచి 09-12-2023 మధ్య రుణాల తీసుకున్న రైతు కుటుంబాలకు రుణమాఫీ పథకం వర్తించనుంది.