పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో కమలం పార్టీ సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. పోస్టల్ ఓట్లలో బీజేపీ ముందంజలో ఉంది. మెజార్టీ డివిజన్లలో టీఆర్‌ఎస్‌పై పూర్తిస్థాయిలో బీజేపీ ఆదిపత్యం ప్రదర్శించింది. పోస్టల్ బ్యాలెట్‌లో మొదటి స్థానంలో బీజేపీ ఉండగా.. రెండో స్థానంలో టీఆర్‌ఎస్ ఉంది.
బోయిన్‌పల్లి డివిజన్ :-
టీఆర్‌ఎస్- 08
బీజేపీ-07
హైదర్‌నగర్ డివిజన్:-
బీజేపీ-03
టీఆర్ఎస్-01
టీడీపీ-01
భారతీనగర్ డివిజన్ :-
బీజేపీ- 04
టీఆర్‌ఎస్- 03
గచ్చిబౌలి డివిజన్ :-
టీఆర్‌ఎస్-01
చెల్లనివి-02
వనస్థలిపురం డివిజన్ :-
బీజేపీ-05
టీఆర్‌ఎస్ -02
నోటా-01
చంపాపేట్ డివిజన్ :-
బీజేపీ-05
టీఆర్ఎస్-02
కాంగ్రెస్-01
సరూర్‌నగర్ :-
ఈ డివిజన్‌లో ఇంకా ఓట్ల లెక్కింపు ప్రారంభంకాలేదు.
శేరిలింగంపల్లి డివిజన్ :-
టీఆర్‌ఎస్-05
బీజేపీ-03
లింగోజీగూడ డివిజన్ :-
బీజేపీ-05
కాంగ్రెస్-03
టీఆర్‌ఎస్-01
హస్తినాపురం డివిజన్ :-
బీజేపీ 2
పటాన్‌చెరు డివిజన్ :-
టీఆర్‌ఎస్-01
కాంగ్రెస్-01
కూకట్‌పల్లి డివిజన్ :-
బీజేపీ- 24
టీఆర్ఎస్- 21
టీడీపీ-02
నోటా-02
సూరారం డివిజన్ :-
టీఆర్‌ఎస్-01.
బీజేపీ-01
చెల్లనివి-02
గాజులరామారం డివిజన్ :-
బీజేపీ-03
టీఆర్ఎస్- 02
కాంగ్రెస్-01
అల్వాల్ డివిజన్ :-
బీజేపీ - 12
టీఆర్‌ఎస్- 6
నోటా-01
చెల్లనివి- 23
జీడిమెట్ల డివిజన్ :-
బీజేపీ-06
టీఆర్‌ఎస్-04
చెల్లనివి-01
సుభాష్‌నగర్ డివిజన్ :-
టీఆర్‌ఎస్-09
బీజేపీ-03
కొండాపూర్ డివిజన్ :-
బీజేపీ- 05
అల్లాపూర్ డివిజన్ :-
బీజేపీ-03
మూసాపేట్ డివిజన్ :-
బీజేపీ-03
టీఆర్ఎస్-02
టీడీపీ-01
ఫతేనగర్ డివిజన్ :-
టీఆర్‌ఎస్-01
కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్ :-
బీజేపీ-05
టీఆర్‌ఎస్-02
బాలాజీనగర్ డివిజన్ :-
బీజేపీ-04
టీఆర్‌ఎస్-03
మన్సూరాబాద్ డివిజన్ :-
బీజేపీ- 08
టీఆర్‌ఎస్-05
కవాడీగూడ డివిజన్ :-
బీజేపీ- 10
టీఆర్ఎస్-01
టీడీపీ-01
నాగోల్ డివిజన్ :-
బీజేపీ- 13
టీఆర్ఎస్- 12
కాంగ్రెస్- 01
కుత్బుల్లాపూర్ డివిజన్ :-
టీఆర్‌ఎస్-05
బీజేపీ-02
మాదాపూర్ డివిజన్ :-
బీజేపీ-02
టీఆర్‌ఎస్-01
మియాపూర్ డివిజన్ :-
టీఆర్‌ఎస్-01
కాంగ్రెస్-01
హఫీజ్‌పేట డివిజన్ :-
బీజేపీ-04
చందానగర్ డివిజన్ :-
బీజేపీ-02
టీఆర్‌ఎస్-01
మూసాపేట డివిజన్:-
బీజేపీ- 15
టీఆర్ఎస్-08
టీడీపీ-01
బాలానగర్ డివిజన్ :-
టీఆర్‌ఎస్-05
బీజేపీ-02
జగద్గిరిగుట్ట డివిజన్ :-
బీజేపీ- 01
టీఆర్‌ఎస్-01
కుత్బుల్లాపూర్ డివిజన్ :-
టీఆర్‌ఎస్- 20
బీజేపీ- 14