Formula E Car Racing: హుస్సేన్‌సాగర్‌ తీరాన ఈ-ఫార్ములా కార్‌ రేసింగ్‌

Formula E Car Racing: మరో అంతర్జాతీయ ఈవెంట్‌కు వేదికైన హైదరాబాద్‌

Update: 2023-02-07 09:05 GMT

Formula E Car Racing: హుస్సేన్‌సాగర్‌ తీరాన ఈ-ఫార్ములా కార్‌ రేసింగ్‌

Formula E Car Racing: మరో అంతర్జాతీయ ఈవెంట్ కు హైదరాబాద్ మహానగరం రెడీ అయింది. హుస్సెన్ సాగర్ తీరాన ఈ నెల 11, 12 వ తేదిలలో ఫార్ములా "E"కార్ రేసింగ్ వరల్డ్ చాంపియన్ షిప్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ్టి నుంచి 12 వరకు NTR మార్గ్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రేస్ ఏర్పాట్లు, ట్రాక్ పరిశీలన నేపథ్యంలో హుస్సేన్ సాగర్ చుట్టు పక్కల రాక పోకలపై నిషేధం విధించారు. 

Tags:    

Similar News