Madan Lal: మాజీ ఎమ్మెల్యే రాసలీలలు.. వైరల్ అవుతోన్న ఫొటోలు..!
Madan Lal: ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గం కుట్ర అంటూ మదన్‌లాల్ వర్గం ఆరోపణ
Madan Lal: ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత మదన్‌లాల్ ఓ మహిళతో సన్ని హితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహిళకు ముద్దు పెడుతూ ఫోటోలో కనిపించడంతో బీఆర్‌ఎస్‌లో హాట్ టాపిక్ మారింది. ఇదంతా ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గం కుట్ర అని.. ఫోటోలు మార్ఫింగ్ చేశారని మదన్ లాల్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. మదన్‌లాల్ కుమారుడు మృగేందర్ లాల్ కూడా గతంలో ఓ యువతిపై అత్యాచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి. మదన్‌లాల్ 2014లో వైఎస్‌ఆర్‌సీపీ నుంచి వైరా ఎమ్మెల్యేగా గెలుపోందారు.