సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదం

Secunderabad: రాణిగంజ్ లోని ఎలక్ర్టిక్ లైట్ల గోడౌన్ లో ఘటన

Update: 2022-04-26 02:43 GMT
Fire In Secunderabad

సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదం

  • whatsapp icon

Secunderabad: సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదం సంబవించింది. రాణిగంజ్ లోని ఎలక్ర్టిక్ లైట్ల గోడల్లో ఘటన చోటు చేసుకుంది. అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. మూడు ఫైరింజన్లతో మంటలు ఆర్పారు.

Tags:    

Similar News