చికోటి ప్రవీణ్ కేసులో కీలక పరిణామం.. ఎమ్మె్ల్సీ ఎల్.రమణకు ఈడీ నోటీసులు

Enforcement Directorate: చికోటి ప్రవీణ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Update: 2022-11-16 11:37 GMT

చికోటి ప్రవీణ్ కేసులో కీలక పరిణామం.. ఎమ్మె్ల్సీ ఎల్.రమణకు ఈడీ నోటీసులు

Enforcement Directorate: చికోటి ప్రవీణ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మె్ల్సీ ఎల్.రమణకు ఈడీ నోటీసులు ఇచ్చింది. మనీలాండరింగ్ కేసులో విచారణకు రావాలని రమణను ఈడీ ఆదేశించింది. క్యాసినో వ్యవహారంలో ఇప్పటికే ఓ దఫా పలువురిని విచారించిన ఈడీ అధికారులు ఎల్.రమణకు నోటీసులు ఇవ్వడం కీలకంగా మారింది.

Full View


Tags:    

Similar News