ESI Scam: తెలంగాణ ఈఎస్ఐ స్కాం కేసులో ఈడీ దూకుడు
ESI Scam: బీమా వైద్య సేవల కుంభకోణంలో రూ.144 కోట్ల ఆస్తుల అటాచ్
ESI Scam: తెలంగాణ ఈఎస్ఐ స్కాం కేసులో ఈడీ దూకుడు పెంచింది. బీమా వైద్య సేవల కుంభకోణంలో 144 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితుల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ జేడీ పద్మజ, ఫార్మసిస్టు కె.నాగమణి, కాంట్రాక్టర్లు కె.శ్రీహరిబాబు, పి.రాజేశ్వరరెడ్డి ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఏసీబీ కేసుల ఆధారంగా ఈఎస్ఐ కుంభకోణం కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది.