KCR: కేసీఆర్ ఇంటికి తప్పని తాగు నీటి కష్టాలు

KCR: వాటర్ ట్యాంకర్ తెప్పించిన స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్

Update: 2024-03-17 12:07 GMT

KCR: కేసీఆర్ ఇంటికి తప్పని తాగు నీటి కష్టాలు

KCR: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి కూడా తాగు నీటి కష్టాలు తప్పడం లేదు.. హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో నీటి సమస్య ఉండడంతో.. స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వాటర్ ట్యాంకర్ తెప్పించారు.

Tags:    

Similar News