Raghunandan Rao: ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా విమర్శలు చేయవద్దు

Raghunandan Rao: తప్పుడు ఆరోపణలతో ప్రజలను మభ్యపెట్టలేరు

Update: 2024-04-23 14:06 GMT

Raghunandan Rao: ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా విమర్శలు చేయవద్దు

Raghunandan Rao:  కేంద్ర ప్రభుత్వం మెదక్ జిల్లాకు చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి రఘునందన్ రావు సవాల్ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతున్నట్లు గ్రహించిన కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలతో ప్రజలను మభ్యపెట్టాలనుకుంటుందని రఘునందన్ రావు అన్నారు. మెదక్ చేసిన అభివృద్ధి నివేధికను రేవంత్ రెడ్డికి కొరియర్ ద్వారా పంపించానని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయో చెప్పుకోలని రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై.. బీజేపీపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. ప్రజల కోసం ఏమి చేస్తున్నామో చెప్పుకోవాలన్నారు.

Tags:    

Similar News