రేవంత్‌రెడ్డి ఇంటికి డీజీపీ అంజనీకుమార్.. రేవంత్ ఇంటి వద్ద భద్రత పెంపు
రేవంత్‌రెడ్డి ఇంటికి డీజీపీ అంజనీకుమార్.. రేవంత్ ఇంటి వద్ద భద్రత పెంపు
DGP Anjani Kumar: తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకెళ్తున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద భద్రత పెంచారు. ఈ క్రమంలో తెలంగాణ డీజీపీ అంజనీకుమార్.. రేవంత్ ఇంటికి వెళ్లారు. ఆయన వెంట పలువురు ఐపీఎస్‌లు కూడా ఉన్నారు.