MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ పొడిగింపు.. స్పెషల్ కోర్టు కీలక ఆదేశాలు.
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ పొడిగింపు.. స్పెషల్ కోర్టు కీలక ఆదేశాలు.
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ, మనీలాండరింగ్ కేసులో కవిత ఈడీ కస్టడీపై ఆదేశాలను వెల్లడించింది ఢిల్లీ స్పెషల్ కోర్టు. మరో మూడు రోజులు కస్టడీ పొడిగిస్తున్నట్ల కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈడీ అధికారులు ఐదు రోజుల కస్టడీని కోరగా.. మూడు రోజులకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతించింది.