Dasoju Sravan: రేవంత్‌పే పట్ల జాగ్రత్త.. తెలంగాణ భవిష్యత్తు ప్రమాదంలో పడే ఛాన్స్

Dasoju Sravan: ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకొని..సొంత ఎమ్మెల్యేలను దోచుకుని దోపిడీకి గురి చేస్తున్నారు

Update: 2023-10-11 05:16 GMT

Dasoju Sravan: రేవంత్‌పే పట్ల జాగ్రత్త.. తెలంగాణ భవిష్యత్తు ప్రమాదంలో పడే ఛాన్స్

Dasoju Sravan: బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్...టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని ఉద్దేశిస్తూ సెటైరికల్ ట్వీట్ చేశారు. ఒకప్పుడు సైద్ధాంతికి పార్టీ... ఇప్పుడు రాజకీయాలను.. డబ్బు సంపాదన, వాణిజ్య వ్యాపారం మాత్రమే తెలిసినట్లుగా ఉందంటూ ట్వీట్ చేశారు. పార్టీ టికెట్లను అమ్ముకునే స్థాయికి దిగజారిందన్నారు. ఈ పద్ధతి భారతదేశ రాజకీయ చరిత్రలో అపూర్వమైందన్నారు. ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకొని..సొంత ఎమ్మెల్యేలను దోచుకుని దోపిడీకి గురి చేస్తున్నారని ట్వీట్ చేశారు దాసోజు శ్రవణ్.


Tags:    

Similar News