Coronavirus: తెలంగాణలో 6 వేలకు చేరువలో రోజువారి కరోనా కేసులు

Coronavirus: 6వేలకు చేరువలో పాజిటివ్ కేసులు * ఇవాళ 5,926 కరోనా కేసులు నమోదు

Update: 2021-04-20 05:44 GMT

కరోనా వైరస్ (ఫైల్ ఇమేజ్)

Coronavirus: తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. రోజువారి కేసులు 6 వేలకు చేరువలో నమోదవుతున్నాయి. కొత్తగా 5వేల 9వందల 26 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 18 మంది మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 3లక్షల 61వేల 359కు చేరాయి. తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 18వందల 56కు చేరింది.

Tags:    

Similar News