CPI Narayana: కలకలం రేపుతున్న సీపీఐ నేత నారాయణ ఫోన్ కాల్

CPI Narayana: నారాయణ పనిచేస్తున్నారని ఆరోపించిన ఫయాజ్

Update: 2023-10-21 13:44 GMT

CPI Narayana: కలకలం రేపుతున్న సీపీఐ నేత నారాయణ ఫోన్ కాల్

CPI Narayana: సీపీఐ నేత నారాయణ మాట్లాడిన ఓ ఫోన్ కాల్ మంచిర్యాల జిల్లా చెన్నూరులో కలకలం రేపుతోంది.. కాంగ్రెస్ జైపూర్ మండల అధ్యక్షుడు ఫయాజ్ నారాయణతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర‌్భంగా వారిద్ద మధ‌్య రసవత్తర చర్చ జరిగింది. ఈ ఫోన్ కాల్ రికార్డింగ్ ఇప్పుడు వైరల్ అయింది. చెన్నూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుపు కోసమే నారాయణ పనిచేస్తున్నారని ఫయాజ్ ఆరోపించారు. పార్టీ బలం ఉన్న ఏరియాలో కాకుండా... ఓటమి పాలయ్యే చెన్నూరులో ఎందుకు టికెట్ ఆశిస్తున్నారని ప్రశ్నించారు ఫయాజ్.. ఈ సందర్భంగా ఇద్దరి మధ‌్య వాడీ వేడి చర్చ జరిగింది.

Tags:    

Similar News