Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎస్పీల కస్టడీపై కోర్టులో విచారణ

Phone Tapping Case: ప్రణీత్‌రావు కస్టడీ పిటిషన్‌ కొట్టివేసిన నాంపల్లి కోర్టు

Update: 2024-03-28 12:23 GMT

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎస్పీల కస్టడీపై కోర్టులో విచారణ

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఎస్పీల కస్టడీపై కోర్టులో విచారణ జరిగింది. భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. మరో వైపు ప్రణీత్‌రావు కస్టడీ పిటిషన్‌‌ను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.

Tags:    

Similar News