Kumbham Anil Kumar: ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డిపై కాంగ్రెస్ నేత కుంభం అనిల్‌ ఫైర్

Kumbham Anil Kumar: బీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్పారు

Update: 2023-10-25 11:45 GMT

Kumbham Anil Kumar: ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డిపై కాంగ్రెస్ నేత కుంభం అనిల్‌ ఫైర్

Kumbham Anil Kumar: ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డిపై కాంగ్రెస్ నేత కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఫైర్ అయ్యారు. శేఖర్‌రెడ్డి అసమర్థత వల్ల భువనగిరి ప్రాంతంలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని కుంభం అనిల్ విమర్శించారు. రిజనల్ రింగ్ రోడ్లు వల్ల 17 గ్రామాల ప్రజలకు తీవ్రంగా జరుగుతుందన్నారు. డ్రైనేజీలు, సీసీ రోడ్లు వేసి అభివృద్ధి చేసినట్లు బీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్పాని ఆయన మండిపడ్డారు. ఈ సారి శేఖర్‌రెడ్డి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు.

Tags:    

Similar News