Aswaraopeta: తెలంగాణ ఫలితాలలో తొలి విజయం కాంగ్రెస్‌దే!

Aswaraopeta: తెలంగాణ ఫలితాలలో తొలి విజయం కాంగ్రెస్‌దే!

Update: 2023-12-03 06:10 GMT

Aswaraopeta: తెలంగాణ ఫలితాలలో తొలి విజయం కాంగ్రెస్‌దే!

Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్‌ పార్టీ తొలి విజయం నమోదు చేసింది. అశ్వరావు పేట నియోజక వర్గం కాంగ్రెస్ అభ్యర్థి 28,356 ఓట్ల తో జారే ఆదినారాయణ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై ఆదినారాయణరావు విజయం సాధించారు.

Tags:    

Similar News