Congress: రేపే కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం
Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.
Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ (60)ను దాటడమే కాకుండా అదనంగా మరో 4 స్థానాలను గెలిచింది. దీంతో సోమవారం కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేయనుంది .రేపు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.