రామగుండలో కాంగ్రెస్.. చార్మినార్‌లో ఎంఐఎం విజయం..
రామగుండలో కాంగ్రెస్.. చార్మినార్‌లో ఎంఐఎం విజయం..
Telangana Election Results 2023: పెద్దపల్లి జిల్లాలోని రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్‌పై కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్ విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ మూడో విజయాన్ని నమోదు చేసింది. చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీ అభ్యర్థి మీర్ జుల్ఫీకర్ అలీ విజయం సాధించారు.