Yellandu: రెండో విజయం కూడా కాంగ్రెస్‌దే..!
Yellandu: రెండో విజయం కూడా కాంగ్రెస్‌దే..!
Yellandu: తెలంగాణలో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. ఇల్లందు నుంచి కొరం కనకయ్య విజయం సాధించారు. కొరం కనకయ్య బీఆర్ఎస్ అభ్యర్థి హరిప్రియ నాయక్ పై 18 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఖమ్మంలో 10 స్థానాలకు గాను 2 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. అశ్వారావు పేటలో ఆదినారాణ గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వర రావుపై 23, 358 ఓట్ల తేడాతో ఆదినారాయణ విజయం సాధించారు.