Revanth Reddy: సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. TSPSC పై సంబంధిత అధికారులతో చర్చ
Revanth Reddy: ఇప్పటికే ఛైర్మన్ సహా పలువురి సభ్యుల రాజీనామాలు
Revanth Reddy: నేడు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. 11 గంటలకు Tspsc పై సంబంధిత అధికారులతో సమీక్ష చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. Tspsc ఛైర్మన్ సహా..కొంతమంది సభ్యులు రాజీనామాలు చేయగా.. రాజీనామాలను ఇప్పటికే గవర్నర్ పెండింగ్ లో పెట్టారు. రాజీనామాలు ఆమోదించాలా... TSPSC ప్రక్షాళన చేపట్టాలా.. అనే అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.