Revanth Reddy: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ భేటీ

Revanth Reddy: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు.

Update: 2024-07-04 06:32 GMT

Revanth Reddy: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ భేటీ 

Revanth Reddy: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి కూడా భేటీలో పాల్గొన్నారు. తెలంగాణకు సంబంధించి కీలక అంశాలపై అమిత్ షా చర్చిస్తున్నారు. మధ్యాహ్నం ప్రధాని మోడీతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. కొద్దిసేపటి క్రితమే మోడీతో చంద్రబాబు సమావేశం అయ్యారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కేంద్ర పెద్దలతో వరుస భేటీలు అవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. 

Tags:    

Similar News