CM KCR: మహబూబాబాద్ పట్టణ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు
CM KCR: మహబూబాబాద్ జిల్లాపై సీఎం కేసీఆర్ వరాల జల్లు
CM KCR: మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్.. ఆ జిల్లాపై వరాల జల్లు కురిపించారు. మహబూబాబాద్ పట్టణ అభివృద్ధికి 50 కోట్ల నిధులను కేటాయించారు. అలాగే.. మిగిలిన మున్సిపాల్టీలకు 25 కోట్ల రూపాయలు చొప్పున మంజూరు చేస్తు్న్నట్టు సీఎం కేసీఆర్ చెప్పారు. మహబూబాబాద్‌ను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు.