Sriram Sagar Project: SRSP నాణ్యతను, గేట్లను పరిశీలించిన కేంద్ర జలసంఘం బృందం..

Sriram Sagar Project: నాణ్యత, డ్యామ్ భద్రత, సామర్థ్యం పరిశీలించిన బృందం

Update: 2023-07-29 09:20 GMT

Sriram Sagar Project: SRSP నాణ్యతను, గేట్లను పరిశీలించిన కేంద్ర జలసంఘం బృందం..

Sriram Sagar Project: SRSPని కేంద్ర జలసంఘం బృందం పరిశీలించింది. SRSP నాణ్యతను, గేట్లను పరిశీలించిన బృందం.. ఆయకట్టు ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. నాణ్యత, డ్యామ్ భద్రత, సామర్థ్యాన్ని పరిశీలించిన అనంతరం టీమ్ నివేదిక ఇవ్వనుంది.

Tags:    

Similar News