Praja Palana: ప్రజాపాలన హామీల అమలుకోసం కోసం కేబినెట్ సబ్ కమిటీ
Praja Palana: అర్హులైన వారికి పథకాల అమలుపై చర్చించనున్న కమిటీ
Praja Palana: ఇచ్చిన హామీల అమలు చేయడంపై ఫోకస్ పెట్టిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హామీలను అమలు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి ఛైర్మన్‌గా సబ్‌కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కమిటీలో సభ్యులుగా మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ ఉండనున్నారు. ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్ల ఆధారంగా.. అర్హులైన వారికి పథకాల అమలుపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించనుంది.