Adilabad: బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావుకు తప్పిన ప్రమాదం

Adilabad: ఆదిలాబాద్ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుకు పెనుప్రమాదం తప్పింది.

Update: 2023-06-24 14:15 GMT

Adilabad: బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావుకు తప్పిన ప్రమాదం

Adilabad: ఆదిలాబాద్ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుకు పెనుప్రమాదం తప్పింది. నేరేడిగోండ మండలం కొరిటికల్ గ్రామం వద్ద జాతీయ రహదారి పై ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ఆవును తప్పించబోయి...డివైడర్‌ను ఢీ కొట్టింది. స్వల్ప గాయాలతో ఎమ్మెల్యే బాపురావ్ బయటపడ్డారు. బోథ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఎమ్మెల్యేను తరలించి ప్రథమ చికిత్సను అందిస్తున్నారు. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జైంది.

Tags:    

Similar News