భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు
BJP: అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ ఎమ్మెల్యేలు
BJP: పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారిని బీజేపీ ఎమ్మెల్యేలు, శాసన మండలి సభ్యులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ట్యాంక్ బండ్ వద్ద డాక్టర్ అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభకు చేరుకుంటారు.