Breaking News: బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెన్షన్‌

Breaking News: బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెన్షన్‌

Update: 2022-08-23 09:31 GMT

Breaking News: బీజేపీ నుంచి రాజాసింగ్ సస్పెన్షన్‌

Breaking News: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు బీజేపీ నుంచి రాజాసింగ్‌ను సస్పెన్షన్ చేసింది. పది రోజుల్లో వివరణ ఇవ్వాలని బీజేపీ హైకమాండ్ తెలియజేసింది. ఇక రాజాసింగ్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగనుంది.

Full View


Tags:    

Similar News