Raja Singh: తెలంగాణ పోలీసులపై బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర విమర్శలు

Raja Singh: షహనాజ్‌గంజ్‌ పోలీసులు ఓవరాక్షన్‌ చేస్తున్నారు -రాజాసింగ్

Update: 2021-08-14 07:51 GMT
తెలంగాణ పోలీయుల పై విమర్శలు చేసిన రాజా సింగ్ (ఫైల్ ఇమేజ్)

Raja Singh: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, తెలంగాణ పోలీస్‌శాఖపై తీవ్ర విమర్శలు గుప్పించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. రాష్ట్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవాలంటే పోలీసుల పర్మిషన్‌ తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. షహనాజ్‌ గంజ్‌ పోలీసులు ఓవరాక్షన్‌ చేస్తున్నారని, రేపు నిర్వహించబోయే జాతీయ జెండా ర్యాలీకి అనుమతి తీసుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. తెలంగాణలో రజాకారుల రాజ్యం నడుస్తోందన్న రాజాసింగ్ తాము ఎలాంటి పర్మిషన్‌ తీసుకోకుండానే ర్యాలీ నిర్వహిస్తామని, ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండంటూ సవాల్‌ విసిరారు.

Tags:    

Similar News