Telangana Bhavan: కళ తప్పిన తెలంగాణ భవన్.. కారు పార్టీ కార్యకర్తల్లో నైరాశ్యం
Telangana Bhavan: మ్యాజిక్ ఫిగర్‌కు చాలా దూరంలో బీఆర్ఎస్
Telangana Bhavan: మ్యాజిక్ ఫిగర్‌కు కారు పార్టీ చాలా దూరంలో ఉండటంతో తెలంగాణ భవన్‌లో నిశబ్ద వాతావరణం కనిపిస్తోంది. బీఆర్ఎస్ కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. ఉమ్మడి రంగారెడ్డి,హైదరాబాద్ జిల్లాలు మినహా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి బలంగా వీస్తోంది.