నీట్‌ రిజల్ట్స్‌లో అపోలో మెడికల్‌ అకాడమీ విద్యార్థుల ప్రభంజనం

* ప్రతి ఇద్దరిలో ఒకరు MBBS A- కేటగిరిలో సీట్ సాధించిన విద్యార్థులు * మొత్తం 120 మంది విద్యార్థుల్లో 65 మందికి మెడికల్ ప్లేస్‌మెంట్‌

Update: 2021-11-07 14:15 GMT

 నీట్‌ రిజల్ట్స్‌లో అపోలో మెడికల్‌ అకాడమీ విద్యార్థుల ప్రభంజనం(ఫైల్ ఫోటో)

Apollo Medical Academy: నీట్‌ రిజల్ట్స్‌లో అపోలో మెడికల్‌ అకాడమీ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ప్రతి ఇద్దరు విద్యార్థుల్లో ఒకరు MBBS A- కేటగిరిలో సీట్ సాధించారు. మొత్తం 120 మంది విద్యార్థుల్లో 65 మంది మెడికల్ ప్లేస్‌మెంట్‌ సాధించారు. అపోలో మెడికల్ అకాడమీ స్థాపించిన తొలి ఏడాదిలోనే చెరగని ముద్ర వేసిందని అకాడమీ డైరెక్టర్లు స్పష్టం చేశారు.

అత్యంత అనుభవజ్ఞులైన అధ్యాపకుల బృందంతోనే ఈ సక్సెస్ సాధించినట్లు తెలిపారు. రానున్న విద్యా సంవత్సరంలో ప్రతి ఒక్క విద్యార్థి ఆలిండియా ర్యాంక్ సాధించేలా కృషి చేస్తామని అన్నారు. ఇక హైదరాబాద్‌లోనే అపోలో మెడికల్ అకాడమీ అగ్రగామిగా నిలిచిందనడానికి నీట్‌ రిజల్ట్స్‌ నిదర్శనమన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.

Tags:    

Similar News