Amit Shah: వచ్చే ఎన్నికల్లో బీసీలంతా బీజేపీని గెలిపించాలి
Amit Shah: బీసీలను బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మోసం చేశాయి
Amit Shah: తెలంగాణ దంగల్‌లో బీజేపీ అగ్రనేతల ఎంట్రీలతో ప్రచార పర్వం మరింత వేడెక్కింది. గద్వాల, నల్లగొండ, వరంగల్‌లో నిర్వహించిన విజయ సంకల్ప సభల వేదికగా...బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పై అమిత్ షా నిప్పులు చెరిగారు. ఇక అధికారమిస్తే బీసీ నేతను సీఎం చేస్తామని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో..వచ్చే ఎన్నికల్లో బీసీలంతా ఏకమై బీజేపీని గెలిపించాలని కోరారు అమిత్ షా.